Vishnu Panjara Stotram in Telugu – తెలుగులో విష్ణు పంజర స్తోత్రం

హరిరువాచ

ప్రవ్రక్ష్యామధునా హ్యేత ద్వైష్ణవం పంజరం శుభం

నమో నమస్తే గోవింద చక్రం గృహ్య సుదర్శనం

ప్రాచ్యాం రక్షస్వమాం విష్ణోత్వామహం శరణం గతః

గదాం కౌమోదకీం గృహ్య పద్మనాభ నమోస్తుతే

యామ్యాం రక్షస్వమాం విష్ణోత్వామహం శరణం గతః

హలమాదాయ సౌనందం నమస్తే పురుషోత్తమ

ప్రతీచ్యాం రక్షమాం విష్ణొత్వామహం శరణం గతః

ముసలం శాతనం గృహ్య పుండరీకాక్ష రక్షమాం

ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణం గతః

ఖడ్గమాదాయ చర్మాథ అస్త్రశస్త్రాధికం హరే

నమస్తే రక్ష రక్షోఘ్న ఐశాన్యాం శరణం గతః

పాంచజన్యం మహాశంఖ మనుఘోష్యంచ పంకజం

ప్రగృహ్య రక్షమాం విష్ణో ఆగ్నేయ్యాం యజ్ఞశూకర

చంద్రసూర్యం సమాగృహ్య ఖడ్గం చాంద్రమసం తథా

నైరృత్యాం మాంచ రక్షస్వ దివ్యమూర్తే నృకేసరిన్

వైజయంతీం సంప్రగృహ్య శ్రీవత్సకంఠ భూషణం

వాయవ్యాం రక్షమాం దేవ హయగ్రీవ నమోస్తుతే

వైనతేయం సమారుహ్య త్వంతరిక్షే జనార్ధన

మాం రక్ష స్వాజిత సదా నమస్తేత్వ ఽపరాజిత

విశాలాక్ష సమారుహ్య రక్ష మాంత్వం రసాతలే

అకూపార నమస్తుభ్యం మహామీన నమోస్తుతే

కరశీర్షాద్యాంగులీషు సత్యత్వం బాహు పంజరం

కృత్వా రక్షస్వమాం విష్ణో నమస్తే పురుషోత్తమ

ఏతదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్

పురారక్షార్థ మీశాన్యాః కాత్యాయన్యా వృషధ్వజ

నాశయామాస సాయేన చామరం మహిషాసురం

దానవం రక్తబీజంచ అన్యాంశ్చ సురకంటకాన్

ఏతజపన్నరో భక్త్యా శత్రూన్ విజయతే సదా

ఇతి గరుడ పురాణ అంతర్గత విష్ణు పంజర స్తోత్రం సంపూర్ణం

11 Mukhi Rudraksha Benefits, Types, Power, and Significance 9 Mukhi Rudraksha Benefits, Types, Power, and Significance 7 Mukhi Rudraksha Benefits, Types, Power, and Significance 4 Mukhi Rudraksha Benefits, Types, Power, and Significance Moon Square Pluto Meaning, Natal, Synastry, Men and Women Moon Conjunct Pluto Meaning, Natal, Synastry, Transit, Men and Women Neptune Sextile Pluto Meaning, Natal, Synastry, Transit, Relationship Etc New Moon in Aries 2023 Rituals and impact on Other Zodiac Fumio Kishida Zodiac Sign, Horoscope, Birth Chart, Kundali and Career Zodiac signs that are more inclined to get married again!